kntv
kntv

ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారిని సైదా

1 month ago

పెద్దలు రాజ్యసభ సభ్యులు, రాంకీ సంస్థ అధినేత శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారిని YSRCP కేంద్ర పార్టీ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన 

షేక్  సైదా.  (పల్నాడు జిల్లా మాజీ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్)