kntv
kntv

దశరథ మహారాజు స్వామి దేవస్థానం అన్నదానదాత సోము బుజ్జిబాబు

1 month ago

నాగలగుట్టపల్లి దేవరగుట్టపల్లి మధ్యలో వెలసిన ఆంధ్ర అయోధ్య  భగవంతుడు శ్రీరామచంద్రడు తల్లిదండ్రులు కౌసల్య సుమిత్ర కైకేయి సమేత శ్రీ దశరథ మహారాజు స్వామి దేవస్థానం నందు శ్రావణమాసం 3 వ శనివారం స్వామివారి అన్న ప్రసాదం 5,000 మందికి ఏర్పాటు చేయబడినది అన్న ప్రసాదం దాత సోము బుజ్జిబాబు  భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము