kntv
kntv

బాలికలతో రాఖీ వేడుకలు.. యోగికి రాఖీలు కట్టిన చిన్నారులు

1 month ago

రక్షాబంధన్ సందర్భంగా లక్నోలోని తన అధికారిక నివాసంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాలికలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ వేడుకలు జరుపుకున్నారు. బాలికలు సీఎంకు రాఖీలు కట్టగా, ఆయన వారికి బహుమతులు అందించారు. వారి ఆశలు, కలలను అడిగి తెలుసుకుని, ఉజ్వల భవిష్యత్తు కోరుతూ శుభా కాంక్షలు తెలిపారు.