kntv
kntv

భల్స్వా చెత్త కొండల తొలగింపునకు వేగం పెంచాం: మేయర్

1 hour ago

ఢిల్లీ: భల్స్వా ల్యాండ్‌ఫిల్‌ను సందర్శించిన మేయర్ ప్రవేశ్ వాహి.. చెత్త కొండలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. వర్షాలతో భారీ వాహనాల రాకపోకలకు ఆటం కం కలుగుతోందన్నారు. రోజూ 14-15 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నామని, డిసెంబర్ కంటే ముందే తొలగింపు పూర్తి చేస్తామని చెప్పారు.