kntv
kntv

ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం...

1 month ago

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు.   ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.