kntv
kntv

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ురామమూర్తిజయంతి

1 month ago

భాష భావాల రూపం, సంస్కృతికి ప్రతిరూపం, మన జాతి అస్తిత్వానికి అసలైన చిరునామా! వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి ఆశయాలను స్మరిస్తూ, తేనెలొలికే మన మాతృభాష తెలుగు తీపిని, ఔన్నత్యాన్ని భావితరాలకు సగర్వంగా అందిద్దాం. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!