kntv
kntv

భారత్-కిర్గిజిస్తాన్ రక్షణ సహకారం బలోపేతం

1 hour ago

కిర్గిజిస్తాన్‌లో భారత రాయబారి బీరేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. రక్షణ, భద్రతా సహకారం మరింత బలోపేతమైందన్నారు. రాబోయే నెలల్లో ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కిర్గిజ్ అవసరాలకు అనుగు ణంగా ప్రత్యేక శిక్షణా కోర్సులు కూడా అందిస్తున్నామన్నారు.