kntv
kntv

షామీర్‌పేట్‌లో గంజాయి చాక్లెట్లు.. వ్యక్తి అరెస్ట్

1 hour ago

 

షామీర్‌పేట్‌ తుమ్ముకుంటలో పాన్‌షాప్‌ నుంచి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన బైద్‌నాథ్‌ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద 5,298 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 25 కిలోలు. బైద్‌నాథ్‌ భార్య పూజా కుమారి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.