kntv
kntv

ఆదోని రణమండల కొండ మీద పిల్లాడి భక్తికి ఎమ్మెల్యే అభినందన

1 month ago

ఆదోని రణమండల కొండ పై ఒక ఆసక్తి సంఘటన చోటు చేసుకుంది.పట్టణం లోని ఒక పిల్లవాడు తన తండ్రి ఆరోగ్యం బాగుపడాలని సుమారు 600మెట్లను మోకాళ్ళ ఫై ఎక్కుతూ ఉన్న బాలుడిని ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడగ.. పిల్లవాడు భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు.ఎమ్మెల్యే చొరవ తీసుకొని తన తండ్రి కి ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుందని ఓదార్చారు