kntv
kntv

శివరాజ్‌కుమార్ ‘ఒరిజినల్ మాన్స్టర్’ ఫస్ట్ లుక్ అదుర్స్

28 minutes ago

ఓ మాన్స్టర్ రాకకు సిద్ధంగా ఉండండి!  శాండల్‌వుడ్ కింగ్ శివరాజ్‌కుమార్ ‘#OriginalMonster’ ఫస్ట్ లుక్‌లో ఫియర్‌సమ్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తు న్నారు.  కొత్త మాన్‌స్టర్‌గా ఆయన బిగ్ స్క్రీన్‌పై తన అన్‌స్టాపబుల్ రేజ్‌తో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు!