kntv
kntv

‘టాక్సిక్’కు మిశ్రమ స్పందన.. కథనంపై విమర్శలు

31 minutes ago

యశ్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఆగస్టు 26న విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓవర్‌స్టఫ్డ్ స్క్రీన్‌ప్లేపై విమర్శలు వస్తుండగా, సైకాలజికల్ థీమ్‌ను తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు దక్కుతున్నాయి.