kntv
kntv

కడప ఎమ్మెల్యే మాధవి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు

1 month ago

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవి జన్మదిన సందర్భంగా టిడిపి నాయకులు జియావుద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిలు పంపిణీ కార్యక్రమం జరిగింది. విద్యార్థినుల విద్యాభ్యాసానికి, వారి రాకపోకలకు ఉపయోగపడేలా సైకిల్ అందించారు.