kntv
kntv

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు

4 weeks ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ లక్ష్యాలను సాకారం చేసేందుకు పవన్ చేస్తున్న కృషి ప్రశంసనీయ మని పేర్కొన్నారు. ప్రజాసేవను కొనసాగించేందుకు ఆయనకు మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.