kntv
kntv

ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

4 weeks ago

ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో ముదినేపల్లి మండల జనసేన నాయకులు ఏ ఎన్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు మాజీ మంత్రి, కైకలూరు ఏం ఎల్ ఏ కామినేని శ్రీనివాస్ హాజరు అయ్యారు. ఈడేపల్లి గ్రామ కొత్త రోడ్డుకు శంకుస్థాపన, బస్ సెల్టార్ ప్రారంభోత్సవం చేశారు.