kntv
kntv

భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం: సెర్జియో గోర్

4 weeks ago

అమెరికా-భారత్ దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని అమెరికా రాయబారి సెర్జియో గోర్ అన్నారు. ACMA సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలో అమెరికాలో జరిగే G20 సమావేశాలకు హాజర వుతారని తెలిపారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాల బలోపేతానికి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.