kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు....

4 weeks ago

కంచికచర్ల: రంగా సెంటర్లో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయుడు సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి,  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన రహదారులలో జన సైనికులతో బైక్ ర్యాలీ నిర్వహించారు .జనసేన నాయకులు  పాల్గొన్నారు.