kntv
kntv

మహిళా భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు

4 weeks ago


మండల వెలుగు కార్యాలయంలో మండల ఎస్‌ఐ చెన్నయ్య అధ్యక్షతన మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ ఫౌండర్ మన్సూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళల హక్కులు, వేధింపులు, గృహహింస, సైబర్ వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు....
Next Article
నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment