kntv
kntv

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్

4 weeks ago

నేపాల్‌లో వరదల కారణంగా అపార నష్టం జరిగిందని నటుడు సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. త్రిశూలి నది వద్ద పరిస్థితిని చూసిన ఆయన.. ఇళ్లు, కుటుంబాలు నష్టపోయాయని తెలిపారు. నేపాల్ ప్రజలు ఒంటరిగా లేరని, బాధితులకు అండగా నిలిచి ఇళ్ల పునర్నిర్మాణానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.