kntv
kntv

భారత క్రికెట్‌పై బీసీసీఐ కీలక సమావేశం

4 weeks ago

భారత పురుషుల క్రికెట్ జట్లపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనుంది. గురువారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పురుషుల జట్లకు సంబంధించిన ముఖ్య వాటాదారులు హాజరుకానున్నారు. జట్ల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష జరగనుంది.