kntv
kntv

భారత రక్షణ రంగంలో శక్తి శర్మ చారిత్రాత్మక ఘనత

1 hour ago

భారత రక్షణ దళాల్లో నాన్-మెడికల్ విభాగం నుంచి తొలిసారి ‘టూ-స్టార్’ ర్యాంక్ సాధించిన ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా నియమితులైన ఆమె ఘనత మహిళా సాధికారతకు నిదర్శనమని పేర్కొన్నారు.