kntv
kntv

ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో గాలి హరి ప్రసాద్

4 weeks ago

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్  ఉప ముఖ్యమంత్రి  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని వేంపల్లిలో ఆ పార్టీ నాయకులు  కూటమి సభ్యులు ఘనంగా నిర్వహించారు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు 

Click here to Read More
Previous Article
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాన్ వెస్లీ
Next Article
కడప నగరమంతా గుంతలమయం కడప రోడ్డు ఒకసారి పరిశీలించాలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment