kntv
kntv

రైతులకు నష్ట పరిహారం ఇచ్చాకే పైపు లైన్ పనులు చేపట్టాలి

4 weeks ago

చక్రాయపేట మండలం  కొండప్ప గారి పల్లె నుండి నేర్సుపల్లి క్రాస్ లో RVR కన్స్ట్రక్షన్ గండికోట నుండి చిత్తూరు జిల్లా కుప్పం నికి నీరు  తరలిస్తున్న పైపు లైన్ నిర్మాణాన్ని BJP రామచంద్రరెడ్డి  గాలి హరిప్రసాద్ రైతులతో కలసి అడ్డుకుని నిరసన తెలియజేసారు రైతులకు ముందస్తు నోటీసులు సమాచారం తెలుపకుండా   కాలవ పైపులైన్ నిర్మాణం చేయడం దారుణమని తెలిపారు

Click here to Read More
Previous Article
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌కు.. తేదీలు ఖరారు!
Next Article
ప్రభుత్వ ఆసుపత్రిలో స్తంభించిన ఆన్లైన్ సేవలు,

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment