kntv
kntv

కొత్తచెరువులో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు

1 month ago

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో జనసేన పార్టీ అధ్యక్షుడు ఎ పి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా గూడా సోమశేఖర కెంపుల జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాయల్ సర్కిల్ నందు కేక్ కట్టింగ్ అనంతరం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించడంతో ఆరు మండలాల జనసైనికులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. 


Click here to Read More
Previous Article
సేవా సంకల్ప అభియాన్‌కు మండల కమిటీల ఏర్పాటు మహిళా మోర్చా
Next Article
మెస్సీ రిటైర్మెంట్‌పై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment