kntv
kntv

మెస్సీ రిటైర్మెంట్‌పై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

52 minutes ago

 

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్‌పై స్పందిం చారు. క్రీడలో అత్యుత్తమ ఆటగాళ్లు కూడా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందేనని అన్నారు. మెస్సీ సుదీర్ఘకాలం అద్భుతంగా రాణించి, ఎవరూ అందుకోలేని వార సత్వాన్ని వదిలారని ప్రశంసించారు.

Click here to Read More
Previous Article
కొత్తచెరువులో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు
Next Article
సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభించిన అమిత్ షా

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment