kntv
kntv

ఏడుకొండల కుటుంబానికి అండగా ఉంటాం బొమ్మిడి నాయకర్

3 weeks ago

ఏడుకొండలు కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నాయకర్

నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త కోపనాతి ఏడుకొండలు మృతిపై వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Click here to Read More
Previous Article
ఆలయాల నిర్మాణానికి రూ.2.50 లక్షల విరాళం
Next Article
ప్రధాని మోదీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment