kntv
kntv

ప్రధాని మోదీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు

41 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లోని నిష్కామ కర్మ స్ఫూర్తి మానవాళికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, బలాన్ని నింపాలని ఆకాం క్షించారు.