kntv
kntv

ఇటలీలో సుదీర్ఘకాలం కొనసాగిన మెలోనీ ప్రభుత్వం

3 weeks ago

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం దేశ రిపబ్లిక్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన ప్రభుత్వంగా నిలిచింది. స్థిరత్వం, ఉపాధి, భద్రత, ఆర్థిక క్రమశిక్షణతో పాటు అంతర్జాతీయంగా ఇటలీ ప్రతిష్ఠను పెంచామని మెలోనీ తెలిపారు.