kntv
kntv

ఘనంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు...

3 weeks ago

కంచికచర్ల ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులోని మానవతా సేవా సమితి వయోవృద్ధుల ఆశ్రమంలో కంచికచర్ల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, వసంత కాలనీ వైసిపి నాయకుడు యర్రంశెట్టి బాలయ్యలు కలసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

Click here to Read More
Previous Article
ఇటలీలో సుదీర్ఘకాలం కొనసాగిన మెలోనీ ప్రభుత్వం
Next Article
నేపాల్‌లో సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా రక్షణ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment