kntv
kntv

ముద్దనూరు పుట్టపర్తి రైల్వే లైన్ డీపీఆర్ అందజేత

57 minutes ago

ముద్దనూరు - ముదిగుబ్బ - పుట్టపర్తి రైల్వే లైనుకు సంబంధించి రైల్వే అధికారులు అధ్య యనం చేసి డీపీఆర్ను రైల్వే బోర్డుకు అందజేసింది. 105కి.మీ మేర రైల్వే అధికారులు డీపీఆర్ రూపొందించారు అలాగే ముద్దనూరు - పుట్టపర్తి మార్గ మధ్యలో8 రైల్వేస్టేషన్లునిర్మించనుండగాపులివెందులలో రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు

Click here to Read More
Previous Article
కడప కార్పొరేషన్ లో 66 డివిజన్లకు కాంగ్రెస్ సిద్ధం ఇక సమరమే
Next Article
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము నందు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment