kntv
kntv

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము నందు

3 weeks ago

 కదిరి పట్టణములో వెలశియున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము నందు నేడు 04.09.2026 వతేది శుక్రవారము వైష్ణవ సంప్రదాయము ప్రకారము వైఖాన అగమ శాస్త్రం శ్రావణ బహుళ పక్షం, తిథి: అష్టమి, రోహిణి నక్షత్రం రోజున శ్రీక్రిష్ణ అష్టమి పండుగ నిర్వహించడమైనది.స్వామి వారికి ఉదయము విశేష అభిషేక సేవలు, అస్థాన పూజలు నిర్వహించడమైనది.

Click here to Read More
Previous Article
ముద్దనూరు పుట్టపర్తి రైల్వే లైన్ డీపీఆర్ అందజేత
Next Article
కొండా సురేఖ ‘బిగ్ అప్‌డేట్’.. ఏంటా నిర్ణయం?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment