kntv
kntv

కొండా సురేఖ ‘బిగ్ అప్‌డేట్’.. ఏంటా నిర్ణయం?

3 weeks ago

‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’ అంటూ కొండా సురేఖ చేసిన తాజా పోస్టు తెలం గాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ‘బిగ్ అప్‌డేట్ త్వరలో’ అంటూ ఆమె కీల క ప్రకటనకు హింట్ ఇచ్చారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక రాజకీయ భవి ష్యత్‌పై కీలక నిర్ణయం ప్రకటిస్తారా? అనే చర్చ సాగుతోంది.