kntv
kntv

గుడివాడలో బోడె రామచంద్ర యాదవ్‌కు ఘన స్వాగతం

41 minutes ago

కృష్ణాష్టమి సందర్భంగా గుడివాడకు వచ్చిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామ చంద్ర యాదవ్‌కు యాదవ, కాపు నాయకులు ఘన స్వాగతం పలికారు. బైక్‌లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కాపు-యాదవుల అనుబంధాన్ని కొనియాడారు.