kntv
kntv

ఏపీలో ₹43 కోట్లతో భీమవరం–లోసరి 4-లేన్ రోడ్డు

31 minutes ago

ఏపీ రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. ₹43 కోట్లతో భీమవరం–లోసరి జాతీయ రహదారి తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. 15.53 కి.మీ మేర 4-లేన్ల రహదారి నిర్మాణంతో తీర ప్రాంత కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.