kntv
kntv

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ కానుక

3 weeks ago

శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది మహిళలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చీరలు, పసుపు, కుంకుమలను కానుకగా అందించారు. పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు.