kntv
kntv

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

1 hour ago

చెన్నూరు: శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులతో ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Click here to Read More
Previous Article
అన్నవరంలో రికార్డు స్థాయిలో వరలక్ష్మీ వ్రతాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment