kntv
kntv

శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ

3 weeks ago

 టి సుండుపల్లి మండల కేంద్ర సమీపంలోని దిగువ గుల్లా వాండ్లపల్లి నందుసీతారాముల ఆలయ నిర్మాణ భూమి పూజ నిర్వహించారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి గుల్లా వాండ్లపల్లి ప్రజల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టిడిపి సుండుపల్లి మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు గారు హాజరై భూమి పూజ చేశారు.