kntv
kntv

‘మండాడి’ ట్రైలర్‌ అదుర్స్.. అంచనాలు పెంచేసిన విజువల్స్!

1 hour ago

తమిళ చిత్రం ‘మండాడి’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సూరి, తెలుగు నటుడు సుహాస్‌ తమ పవర్‌ఫుల్ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. అద్భుత మైన మేకింగ్‌, టాప్‌-నాచ్‌ విజువల్స్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సెప్టెంబర్‌ 10న ‘మండాడి’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.