kntv
kntv

మోదీకి టీచర్ స్పెషల్ స్పీచ్ - ఆత్మవిశ్వాసమే ముఖ్యం

3 weeks ago

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను ప్రధాని మోదీ ఆసక్తికర ప్రశ్న అడిగారు. “మంచి వక్తగా మారేందుకు ఏం చేయాలి?” అని సలహా కోరారు. అందుకు ఉపాధ్యాయురాలు “ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి. నిరంతర సాధనతోనే అది వస్తుంది. మీ ఆరా చూసి నేనే నర్వస్ అయ్యాను” అన్నారు.