kntv
kntv

. లారీపట్టుకునితిరిగేస్తా. తేడావస్తేకుమ్మేస్తా 🫵🏼

3 weeks ago

చట్టాన్ని గౌరవించని వారికి కఠిన చర్యలు ప్రజలకు రక్షణ… అక్రమాలకు శిక్ష… చట్టానికి గౌరవం — ఇదే మనోహర్ గారి విధానం.

💪🚔దేవరపల్లి మండలం. ఎర్నగూడెం లో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు.. నిందితుల వద్ద నుండి 21 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..