kntv
kntv

గురువులే విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకులు: పవన్

3 weeks ago

విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపే వారధులు గురువులు. విద్యతో పాటు విలు వలు నేర్పుతూ బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయు లందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక వందనాలు తెలిపారు. డా. సర్వే పల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.