kntv
kntv

తుని అమృత్ రైల్వే స్టేషన్‌కు సరికొత్త హంగులు

3 weeks ago

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు తుని అమృత్ రైల్వే స్టేషన్ ఆధునీకరించబడింది. ఆధునీక రించిన ప్లాట్‌ఫారాలు, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, హైటెక్ టాయిలెట్లతో వెయిటింగ్ హాల్స్, ఆకట్టుకునే స్టేషన్ ముఖద్వారం, సర్క్యులేటింగ్ ఏరియాతో స్టేషన్ సరికొత్త రూపును సంతరించుకుంది.