kntv
kntv

జనగామలో ఎర్రబెల్లి ధర్నా.. లక్కీడ్రా రద్దుకు డిమాండ్

3 weeks ago

జనగామ కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. పాలకుర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు ఇస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. కలెక్టర్ స్పందించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చ రించారు.