kntv
kntv

మిజోరాంకు రైల్వే కనెక్టివిటీ.. కీలక ముందడుగు

55 minutes ago

మిజోరాంకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ఈశాన్య ప్రాంతంలో రవాణా అనుసంధానం మరింత మెరుగుపడింది. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం 12 ఏళ్లలో పూర్తయింది. దీంతో రాష్ట్రానికి రైలు మార్గం ద్వారా దేశంలోని ఇతర ప్రాం తాలతో అనుసంధానం ఏర్పడింది.