kntv
kntv

భగవంతుడిపై నమ్మకం.. కష్టం వచ్చినా వదలకండి

3 weeks ago

జీవితంలో సుఖం వచ్చినప్పుడు కృతజ్ఞతతో, కష్టం వచ్చినప్పుడు విశ్వాసంతో ఉండాలి. ప్రతి అనుభవం వెనుక దైవిక ప్రయోజనం ఉండవచ్చు. చెట్టుకు వెం టనే కాయలు కాయలేదని నీరు పోయడం ఆపేయం కదా! అలాగే భగవంతుడు వెంటనే అనుగ్రహించలేదని ప్రార్థన ఆపకూడదు.