kntv
kntv

పెద్దిశెట్టి వెంకట కిరణ్ ‌ ఎన్‌ఆర్‌ఐ పుట్టినరోజు వేడుకలు

3 weeks ago

జనసేన పార్టీ జిల్లా నాయకుడు పెద్ది శెట్టి వెంకట కిరణ్‌ ఎన్‌ఆర్‌ఐ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పెద్దాసుపత్రి ఆవరణలోని వెటర్నరీ ఆసుపత్రి వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించారు. వందలాది మంది ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, డాక్టర్‌ కత్తి తిరుమల, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.