kntv
kntv

ప్రపంచ వ్యాప్తంగా టిడిపి బలోపేతమే లక్ష్యం....

3 weeks ago

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంలో NRI టీడీపీ కార్యకర్తలు, నాయకుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన NRI గ్లోబల్ టీడీపీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.



Click here to Read More
Previous Article
పెద్దిశెట్టి వెంకట కిరణ్ ‌ ఎన్‌ఆర్‌ఐ పుట్టినరోజు వేడుకలు
Next Article
స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఆహ్వానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment