kntv
kntv

స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఆహ్వానం

52 minutes ago

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలసియున్న స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాలు వాల్పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్ మునిశేఖర్ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు ఈవో దేవస్థానం బోర్డు మెంబర్స్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది