kntv
kntv

గాలి రామకృష్ణారెడ్డికి సర్వేపల్లి జనసేన నేతలు నివాళి

3 weeks ago

మనుబోలు ఏఎంసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు గాలి రామకృష్ణారెడ్డి భౌతికకాయానికి జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమినేని వాణి భవాని నాయుడు నివాళులర్పించారు. ఆయన మృతి తీవ్ర బాధను కలిగించిందని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు.