kntv
kntv

*గ్రామ సమావేశంలో ఎస్సై చెన్నయ్య

3 weeks ago

 గుండువారిపల్లి గ్రామ సమావేశంలో ఎస్సై చెన్నయ్య పాల్గొన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు రానున్న వినాయక చవితి, ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్సై చెన్నయ్య ఆదేశించారు