kntv
kntv

జమ్మలమడుగు టీడీపీలో నిజం గెలిచింది కార్యక్రమం

3 weeks ago

జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిజం గెలిచింది పేరుతో 53 దీపాలు వెలిగించే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నేతలు పాల్గొన్నారు.